ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఉయ్యూరు మండల పరిధిలోని చిన్న ఓగిరాల గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు - ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa