ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తల్లిదండ్రులు, సోదరిని గొడ్డలితో నరికి చంపాడు. ఘాజీపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయితే తల్లిదండ్రులు కూతురికి కొంత భూమి రాసివ్వడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దారుణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa