దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, జూన్ త్రైమాసిక ఫలితాలపై నిరుత్సాహం మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఉదయం 9:30కి సెన్సెక్స్ 245 పాయింట్లు తగ్గి 81,229కి, నిఫ్టీ 53 పాయింట్లు పడిపోయి 24,783 వద్ద ట్రేడింగ్‌ని స్టార్ట్ చేశాయి. నిఫ్టీ సూచీలో టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa