ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయ డ్రోన్ ను ప్రారంభించిన మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 28, 2025, 11:27 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, వ్యవసాయ యంత్ర పరికరాల బ్యాంకులకు (FMB) 80% రాయితీపై కిసాన్ డ్రోన్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిమ్మాడలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్న నాయుడు క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పద్ధతులు సులభతరం కావడానికి ఈ డ్రోన్ లు ఎంతగానో ఉపయోగపడతాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa