పరిగి మండలం పెద్దరెడ్డి పల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ లో మూడు నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా తెలుగు యువత కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఆగష్టులో సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa