కనగానపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ 2025 - 2026 మొదటివిడత పంపిణి కార్యక్రమంలో శనివారం సత్యసాయి జిల్లా కలెక్టర్ టి. ఎన్. చేతన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులతో ఎమ్మెల్యే పరిటాల సునీత కలసి పాల్గొనడం జరిగింది. ఈ పథకం ద్వారా రాప్తాడు నియోజకవర్గంలోని 6మండలాలలోని 52వేల రైతు కుటుంబాలకు 36కోట్లు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa