వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్‌పై అమెరికా అధ్యక్షుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో కరోలిన్ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం చెప్పారు. ఆమె ఓ మిషన్ గన్, సూపర్ స్టార్, ఆమె ముఖం, ఆమె తెలివి, ఆమె పెదవులు కదిలే విధానం అద్భుతం. కరోలిన్ లాంటి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ మరే అధ్యక్షుడికీ ఇప్పటివరకు లేరు అని కరోలిన్ లీవిట్‌ను ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa