AP: పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త. త్వరలో వారికిి ప్రమోషన్లు కల్పించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మెమో విడుదలైనట్లు తెలిసింది. అలాగే సీనియారిటీ జాబితాల తయారీ, ప్రమోషన్ల ద్వారా ఖాళీల భర్తీ చేపట్లనున్నట్లు సమాచారం. అన్ని జిల్లాల కలెక్టర్లు గ్రేడ్-6 నుంచి గ్రేడ్-3 వరకూ పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa