ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై పాట్నాలోని దిఘా పీఎస్‌లో సోమవారం కేసు నమోదైంది. ఆయనకు రెండు ఓటర్ కార్డులు ఉన్నాయని రాజీవ్ రంజన్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సి ఉండగా ఈసీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తేజస్వీ ఓటర్ల జాబితాలో తన పేరు లేదని చెప్పిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa