ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్‌ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 11:42 AM

ఏపీ సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 10కి పైగా అజెండా అంశాలతో కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పేరుతో మహిళలకు రాష్ట్రమంతటా ఐదు కేటగిరిల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆమోదం తెలపనున్నారు. ఏపీ లిఫ్ట్ పాలసీ 2024-29, పర్యాటక శాఖ పరిధిలోని 22హోటళ్లు, రిసార్టులు, క్లస్టర్ల నిర్వహణ కోసం ఏజెన్సీ ఎంపిక నిర్ణయాధికారాన్నీ ఆ శాఖ ఎండీకి కల్పిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa