అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12న రామచంద్రాపురంలో కోనసీమ యూత్ సమ్మిట్ జరగనుంది. సదరు పోస్టర్ ను బుధవారం ఉదయం తాడేపల్లి మండలం ఉండవల్లిలోని సీఎం నివాసంలో మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న టాలెంట్ ను, స్కిల్స్ ను రాష్ట్ర భవిష్యత్ అవసరాల కోసం వినియోగించుకునేందుకు కోన సీమ యూత్ సమ్మిట్ వంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa