ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జన్ ధన్ ఖాతాదారులకు అలర్ట్.. సెప్టెంబర్ 30 డెడ్‌లైన్

national |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 03:08 PM

జన్ ధన్ ఖాతాదారులకు సెప్టెంబర్ 30 వరకు రీ-కేవైసీ తప్పనిసరిగా పూర్తిచేయాలని RBI సూచించింది. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా ALERT: ఈ ప్రక్రియ చేపడతున్నట్టు తెలిపింది. గడువులోగా పూర్తి చేయకపోతే లావాదేవీలపై ఆంక్షలు ఉండే అవకాశముందంది. PMJDY పథకం ప్రారంభించి 10 ఏళ్లు కావడంతో ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందించాలంటే ఖాతాదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa