సికింద్రాబాద్ నుంచి కాకినాడ, మైసూర్ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ఆగస్టు 8, 10 తేదీల్లో చర్లపల్లి-కాకినాడ మధ్య ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 8 నుంచి 30 వరకు సికింద్రాబాద్-మైసూర్ మధ్య స్పెషల్ ట్రైన్ నడుపుతున్నారు. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి సోమ, మంగళవారం బయలుదేరుతుంది. మైసూర్ నుంచి మంగళ, శనివారాల్లో బయల్దేరుతుంది. అటు ఇటు మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa