పాకిస్థాన్ యువ క్రికెటర్ హైదర్ అలీ (24) అత్యాచారం ఆరోపణలతో యూకేలో అరెస్టయ్యాడు. పాకిస్థాన్ షాహీన్స్ 'ఏ' జట్టుతో కలిసి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ఆయనపై పాకిస్థాన్ మూలాలున్న ఒక యువతి ఫిర్యాదు చేయడంతో గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పీసీబీ అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. ఆగస్టు 3న బెక్హెమ్ మైదానంలో మ్యాచ్ ఆడుతుండగా పోలీసులు హైదర్ అలీని అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa