రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ విద్యార్థినిని వేధించారు. విద్యార్థిని ఫొటోలు అడ్డు పెట్టుకుని అడహక్ సహాయ ప్రొఫెసర్ కె.యామినీ జ్యోత్స్న, మరో నలుగురు విద్యార్థులపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని విద్యార్థిని ఫిర్యాదు చేసింది. ఇద్దరు తాత్కాలిక అధ్యాపకుల మధ్య వివాదాలతో తనను టార్గెట్ చేశారని ఫిర్యాదులో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa