బ్రాడీపేటలోని 2/4వ మెయిన్ రోడ్డులో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం, బలమైన గాలులకు ఒక పెద్ద చెట్టు కూలిపోయింది. అదృష్టవశాత్తు, ఎదురుగా ఉన్న భవనంపై వాలడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు సోమవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని, కూలిన చెట్టును తొలగించే పనులను పర్యవేక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa