ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి నెరవేర్చలేదు: ఉషశ్రీ చరణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 13, 2025, 03:26 PM

సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ బుధవారం సోమందేపల్లి మండలం బ్రహ్మసముద్రం, చల్లపల్లి, నడింపల్లి పంచాయతీలలో 'బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఈ విషయాన్ని గ్రామస్థాయి వరకు కార్యకర్తలు తీసుకెళ్లాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa