ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాలతో బుధవారం ధర్మవరం పట్టణంలో బీజేపీ నాయకులు బాల బాలికలతో కలిసి 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం ద్వారా దేశభక్తిని, జాతీయ ఐక్యతను ప్రతిబింబించాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa