ఆన్ లైన్‌లో పాలు ఆర్డర్ చేసేందుకు ప్రయత్నించిన ఓ మహిళ రూ.18. 5 లక్షలను పోగొట్టుకుంది. ముంబైకి చెందిన 71 ఏళ్ల వృద్ధురాలు ఆన్‌లైన్‌లో లీటరు పాలు ఆర్డర్ చేయడానికి ప్రయత్నించింది. దీంతో సైబర్ నేరగాళ్లు ఆమె బ్యాంక్ ఖాతా వివరాలు దొంగిలించి డబ్బు మాయం చేశారు. ఆగస్టు 4న ఆమెకు ఓ పాల కంపెనీ ప్రతినిధి నుంచి కాల్ చేసి ఓ లింక్ పంపాడు. ఆ లింక్ పై క్లిక్ చేస్తే డబ్బులు పోయాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa