మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా, విరార్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగు చూసింది. అక్కడి ఓ 17 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు బాలిక ఓ ఆలయాన్ని సందర్శించిన తర్వాత అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెకు దెయ్యం పట్టిందని ఓ ఇద్దరు యువకులు నమ్మించి ఒక హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. వారి చెర నుంచి తప్పించుకుని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa