మహారాష్ట్రలో ముంబయి కింగ్స్ సర్కిల్‌లోని జీఎస్‌బీ సేవా మండల్ వినాయక చవితి సందర్భంగా మరోసారి వార్తల్లో నిలిచింది. దేశంలోనే సంపన్న గణేశ్ మండలిగా పేరొందిన ఈ మండలి, ఈసారి వినాయకుడికి రూ.474.46 కోట్ల ఇన్సూరెన్స్ చేయించింది. గతేడాది రూ.400 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించగా, ఈసారి మరింత పెంచింది. విగ్రహం నుంచి ఆభరణాలు, మండలి కార్యక్రమాల వరకు విస్తృత కవరేజీ ఈ పాలసీలో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa