ఇస్రో 75,000 కిలోల ఉపగ్రహాన్ని భూమికి సమీప కక్ష్యలోకి పంపగలిగే 40 అంతస్థుల ఎత్తైన రాకెట్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ దీక్షాంత వేడుకలో వెల్లడించారు. ఈ ఏడాది నావిక్ ఉపగ్రహం, ఎన్వన్ రాకెట్, GSAT-7R వంటి ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం భారత్‌కు 55 ఉపగ్రహాలు ఉన్నాయని, 3-4 ఏళ్లలో వాటిని మూడింతలు పెంచాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa