ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తులకు గుడ్ న్యూస్.. పెరగనున్న శ్రీవాణి దర్శన టికెట్లు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 03:13 PM

AP: తిరుమల తిరుపతి దేవస్తానం త్వరలో గుడ్‌న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలో శ్రీవారి దర్శనం కోసం టీటీడీ (TTD) అందించే శ్రీవాణి దర్శన టికెట్లను పెంచనున్నట్లు సమాచారం.  ప్రస్తుతం రోజు 1500 టికెట్లు జారీ చేస్తుండగా, ఈ సంఖ్యను 2 వేలకు పెంచాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉన్న అవకాశాలను టీటీడీ అధికారులు పరిశీస్తున్నారట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa