AP: నెల్లూరు జిల్లా కావలిలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి చెందిన క్రషర్ వద్ద వైసీపీ రౌడీ మూకలు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసుల అదుపులో ఉన్న నిందితులను విచారించగా.. పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి హస్తం ఉన్నట్లు తేలింది. రామిరెడ్డితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa