ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై పట్టపగలే రెచ్చిపోయింది. బైక్పై రొమాన్స్ చేస్తూ నడిరోడ్డుపై చక్కర్లు కొట్టారు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ ప్రేమ జంటపై మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రూ.53,500 జరిమానా విధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa