AP: చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం చోటుచేసుకుంది.18 నెలల బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌పై 13 ఏళ్ల బాలుడు దాడి చేశాడు. గంగవరం మండలం వత్తికొండ వద్ద ఓ కోళ్ల ఫామ్‌లో ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఓ జంట పనిచేస్తున్నారు. వీరికి ఏడాదిన్నర బాలుడు ఉన్నాడు. రోజు బాలుడుతో మరో బాలుడు ఆడుకునేవాడు. ఈ క్రమంలోనే వారు బాలుడిని వదిలి వెళ్లగా.. మరో బాలుడు దాడి చేసి, విచక్షణ రహితంగా కొరికాడు. దీంతో బాలుడు కోమాలోకి వెళ్లాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa