ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుష్ప-2 సెటప్‌లో గణపతి మండపం..

national |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 06:48 PM

దేశవ్యాప్తంగా గణపతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు డెంకానికొట్టాయ్ లో ప్రత్యేకంగా పుష్ప-2 మూవీ సెట్‌ను వినాయక చవితికి రూపొందించారు. ఇందుకోసం రూ.30 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ వద్ద గన్‌తో పుష్పరాజ్ గెటప్, గంగమ్మ జాతర లుక్‌తో పాటు రప్పా రప్పా ఫైట్ కాస్ట్యూమ్‌లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఎర్రచందనం దుంగలతో చేసిన ఈ మండపం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa