పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో, వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేశుడి మండపంలో నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి, వరికపూడిశెల ప్రాజెక్టు సకాలంలో పూర్తికావాలని ఆకాంక్షిస్తూ మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఆయన సతీమణి శోభారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువనాయకులు గౌతమ్ రెడ్డి కూడా పాల్గొని గణనాధుని ఆశీర్వాదాలు అందుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa