ట్రెండింగ్
Epaper    English    தமிழ்

US ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్‌కు యుకి బాంబ్రి.. ఇదే తొలిసారి

sports |  Suryaa Desk  | Published : Thu, Sep 04, 2025, 10:31 AM

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో భారత స్టార్‌ ఆటగాడు యుకి బాంబ్రి సెమీఫైనల్‌కు చేరాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు మైకేల్‌ వీనస్‌తో కలిసి యుకి క్వార్టర్స్‌ నెగ్గాడు. ఈ విజయంతో యుకి తన కెరీర్లో తొలిసారిగా ఒక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీస్‌కు అడుగుపెట్టాడు. 14వ సీడ్ యుకి బాంబ్రి, మైఖేల్ వీనస్‌ కలిసి 11వ సీడ్ నికోలా మెక్టిక్-రాజీవ్ రామ్ జంటను ఓడించి 6-3, 7-6, 6-3 తేడాతో విజయం సాధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa