జీఎస్టీ సంస్కరణలతో ప్రజల జీవితాలు మెరుగుపడతాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. "స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడాను. మా ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్ అంగీకారం తెలిపింది. ఈ విషయం ప్రజలతో పంచుకోవడం సంతోషంగా ఉంది. ఆమోదించిన మార్పులతో చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు మేలు కలుగుతుంది. ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం అవుతుంది." అని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa