ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరాఠాలకు మోదీ బర్త్ డే గిఫ్ట్

national |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 08:42 PM

మహారాష్ట్రలో రగులుతున్న మరాఠా రిజర్వేషన్ల మంట చల్లార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరాఠా రిజర్వేషన్ల కోటా అమలు చేయాల్సిందేనంటూ మనోజ్ జరంగే 5 రోజుల నిరాహార దీక్ష చేసిన అనంతరం సర్కార్ దిగివచ్చింది. ప్రధానమంత్రి పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 17 నుంచి మరాఠాలకు ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాల జారీకి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో మరాఠాలు ఓబీసీ కోటా కింద రిజర్వేషన్ల ప్రయోజనం పొందనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa