ఫ్రాన్స్‌కు సెబాస్టియన్ లెకోర్నును కొత్త ప్రధానిగా అధ్యక్షుడు ఎమమాన్యుయేల్ మాక్రాన్ ప్రకటించారు. ఈ నియామకం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో నిరసనలు తెలిపిన 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లెకోర్ను గతంలో రవాణా మంత్రిగా పనిచేశారు. ఆయన నియామకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం ఫ్రాన్స్ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa