స్వచ్ఛ వాయు సర్వేక్షన్‌లో గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో ఆరవ ర్యాంక్ దక్కింది. దక్షిణ భారతదేశంలోని ఇతర నగరాలలో గుంటూరే ఈ ఘనత సాధించింది. పచ్చదనం నిర్వహణ, ప్రధాన రహదారుల శుభ్రత, ప్రజా అవగాహన ప్రయత్నాల వల్ల జాతీయ గుర్తింపు దక్కిందని మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం తెలిపారు. స్థానికులు, అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ఈ ఫలితం సాధ్యమైందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa