కియా ఇండియా వినియోగదారుల కోసం భారీ ఆఫర్ ప్రకటించింది. జీఎస్టీ స్లాబ్స్ మార్పులు, పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన మోడళ్లపై రూ.2.25 లక్షల వరకు తగ్గింపులు అందిస్తోంది. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 22 వరకు దేశవ్యాప్తంగా ఉన్న కియా షోరూంలలో లభిస్తాయి. రాష్ట్రానుసారం తగ్గింపుల్లో మార్పులు ఉంటాయి. సెల్టోస్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో సెల్టోస్‌పై రూ.2 లక్షల వరకు తగ్గింపు ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa