ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ సమీప సహస్రధారా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా క్లౌడ్‌బస్ట్ సంభవించింది. ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వరద నీటితో ఆ ప్రాంతం మొత్తం అతలాకుతలమైంది. కనీసం ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు సమాచారం. స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa