ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీధి కుక్క దాడి.. రేబిస్ వచ్చి నాలుగేళ్ల బాలుడు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 12:21 PM

గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని వెల్లలూరు గ్రామానికి చెందిన తాడిశెట్టి రాజా, జ్యోతి దంపతుల కుమారుడు కార్తీక్‌ను సుమారు 15 రోజుల కిందట ఇంటి బయట ఉండగా.. బాలుడి తల, చేతులపై దాడి చేసిన వీధి కుక్క . బాలుడిని పొన్నూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. మూడు రోజుల తర్వాత బాలుడి ఆరోగ్యంలో మార్పులు రావడంతో విజయవాడలోని ప్రైవేట్ వైద్యశాలలో చేర్చిన కుటుంబసభ్యులు. రేబిస్ సోకినట్లు వైద్యులు గుర్తించగా.. ఈ క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందిన బాలుడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa