ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైక్ పై వెళ్తూ ప్రేమ జంట రొమాన్స్..

national |  Suryaa Desk  | Published : Thu, Sep 18, 2025, 10:25 AM

ఇటీవల కొందరు ప్రేమికులు రోజురోజుకి మితిమీరి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ గా రొమాన్స్ చేసుకుంటూ కెమెరాలకు చిక్కుతున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట బైక్‌పై వెళ్తూనే రోమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రియుడు వేగంగా బైక్ నడుపుతూ ప్రియురాలిని కౌగిలించుకోవడంతో పాటు ముద్దులు పెట్టుకోవడం కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa