గుజరాత్‌లోని పోరుబందర్‌లో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. సముద్రంలో మధ్యలో ఉండగా ఓ వాణిజ్య నౌకలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గుజరాత్ నుంచి సోమాలియాకు చక్కెర, బియ్యం తరలిస్తుండా మార్గమధ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదపు చేస్తున్నారు. ఈ నౌకను జామ్‌నగర్‌లోని ‘హెచ్ఆర్ఎం అండ్ సన్స్’ సంస్థకు చెందినదిగా గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa