ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెజాన్ కొత్త టెక్నాలజీ.. పార్శిళ్లలో మోసాలకు చెక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 06:49 PM

ఆన్‌లైన్ అమ్మకాల సమయంలో జరిగే మోసాలను అరికట్టేందుకు అమెజాన్ కొత్త ట్యాంపర్ ప్రూఫ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీ ద్వారా పార్శిళ్లపై ప్రత్యేక చుక్కలు వేస్తారు. సాధారణంగా తెల్లగా ఉండే ఈ చుక్కలు, ప్యాకేజీని తెరిచిన వెంటనే గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారుతాయి. దీనివల్ల కస్టమర్లకు తమ ఆర్డర్ ట్యాంపర్ అయిందని వెంటనే తెలుస్తుంది. డెలివరీ ఏజెంట్లు వస్తువులను మార్చి తిరిగి సీల్ చేసే మోసాలకు ఈ కొత్త సాంకేతికతతో అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa