తిరుపతికి చెందిన వైద్యుడు తంగేళ్ల వెంకట కిశోర్ (42), ఆయన కుమార్తె అశ్వినందన (7) సహా ఏడుగురు కుటుంబ సభ్యులు కారులో గుంటూరు బయలుదేరారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా తాతపూడి జాతీయ రహదారిపై అదుపుతప్పి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు నడుపుతున్న తంగేళ్ల వెంకట కిశోర్ అక్కడికక్కడే మృతి చెందగా.. అశ్వినందన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa