ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజుతో (శనివారం) ముగియనున్నాయి. నేటి సమావేశాల్లో పలు అంశాలపై సభలో చర్చించనున్నారు. ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్‌పై అసెంబ్లీలో నేడు లఘు చర్చ జరుగనుంది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో సమాధానం ఇవ్వనున్నారు. అలాగే ప్రశ్నోత్తరాల్లో రాష్ట్రంలోని సమస్యలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa