సత్యసాయి జిల్లా హిందూపురంలో మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ నిరసనలో, ప్రభుత్వ ఆధీనంలోనే కాలేజీలను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు దీపిక, వేణురెడ్డి, ఈర లక్కప్ప తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa