అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులపై కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. ప్రభుత్వం నిధులు పొందాలంటే, యూనివర్సిటీలు విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను పరిమితం చేయాలని స్పష్టంగా పేర్కొన్నట్లు సూచించారు. ఈ షరతులను అమెరికాలోని టాప్ యూనివర్సిటీలకు పంపిన లేఖల్లో వెల్లడించారు. ట్రంప్ కార్యవర్గం దీనిని అమెరికా ఉన్నత విద్యను పునఃవ్యవస్థీకరించేందుకు అని చెప్తున్నా.. తమ రాజకీయ భావజాలానికి అనుగుణంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa