అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న భారత్–టీమ్‌ఇండియా మొదటి టెస్ట్ మూడో రోజు ప్రారంభమైంది. నైట్ స్కోర్ 448/5 వద్ద భారత జట్టు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. రవీంద్ర జడేజా (104*; 176 బంతుల్లో, 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), వాషింగ్టన్ సుందర్ (9*) నాటౌట్‌గా ఉన్నారు. కాగా, వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa