ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పొదిలి మండలం కుంచేపల్లిలో అన్నపురెడ్డి వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన బర్రె రెండు తలలున్న దూడకు జన్మనిచ్చింది. ఈ అరుదైన సంఘటనతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పశువైద్యులు బ్రహ్మయ్య దూడను పరిశీలించి, జన్యులోపంతో ఇలాంటివి అరుదుగా జరుగుతాయని, ప్రస్తుతం దూడ ఆరోగ్యంగానే ఉందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa