ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మూడో టీ20

sports |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 11:01 AM

ఆస్ట్రేలియా పురుషుల జట్టు మూడు టీ20ల మ్యాచ్ ల కోసం న్యూజిలాండ్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. శుక్రవారం రెండో మ్యాచ్ వర్షంతో ప్రారంభమైన కాసేపటికే రద్దయింది. ఇక శనివారం జరగబోయే మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మరికాసేపట్లో ఉదయం 11:45కి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఓ మ్యాచ్ గెలిచి ఉండగా నేడు న్యూజిలాండ్ గెలిచి సిరీస్ సమం చేస్తుందో చూడాలి. రసవత్తరంగా సాగే ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa