టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశారు. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నారని, తన నిర్ణయాలకు అడ్డు వస్తున్నారనే కారణంతోనే అశ్విన్, రోహిత్, విరాట్‌లను జట్టులోంచి తప్పించారని పేర్కొన్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను వన్డే వరల్డ్ కప్ 2027లో ఆడించకపోతే అది పెద్ద తప్పిదమవుతుందని వైట్ బాల్ క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాళ్లని తెలిపారు.