విమాన ప్రయాణంలో కొబ్బరికాయలను తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. ఎండిన కొబ్బరిలో అధిక నూనె శాతం ఉండటం వల్ల అది సులభంగా మంటను అంటుకుంటుంది. ఇది విమానంలో అగ్ని ప్రమాదానికి దారితీయవచ్చు. ఇండిగో వంటి విమానయాన సంస్థలు ఎండిన కొబ్బరిని చెక్-ఇన్ లగేజీలో కూడా అనుమతించవు. అయితే, పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసి కొన్ని విమానయాన సంస్థలు అనుమతిస్తాయి. హ్యాండ్ లగేజీలో బిర్యానీ, కేకులు, పండ్లు వంటివి తీసుకెళ్లవచ్చు, కానీ ద్రవాలు 100 మి.లీ మించకూడదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa