భారత్, వెస్టిండీస్ మధ్య ఢిల్లీలో జరగనున్న రెండో టెస్టులో భారత ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఆయన 10 పరుగులు చేస్తే, టెస్ట్ క్రికెట్‌లో 300 వికెట్లు తీసి, 4,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారతీయుడిగా నిలుస్తారు. ఈ ఘనత సాధించిన వారిలో ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, డేనియల్ వెట్టోరి ఉన్నారు. జడేజా ప్రస్తుతం 3,990 పరుగులు, 334 వికెట్లతో ఉన్నారు. ఈ అరుదైన క్లబ్‌లో చేరడానికి ఆయనకు కేవలం 10 పరుగులు మాత్రమే అవసరం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa