యూపీలోని కౌశంబి జిల్లాలోని సిరాథూ పట్టణంలో దారుణ ఘటన జరిగింది. పటేల్ అనే యువకుడు తన మాజీ ప్రేమికురాలు అంజలిను (23) ఇంటికి వెళ్లి గొంతు కోసి హత్య చేశాడు. అంజలికి 6 నెలల క్రితమే పెళ్లయింది, ప్రస్తుతం ఆమె పుట్టింట్లో ఉంది. బైక్‌పై వచ్చిన బలబీర్, మాట్లాడే క్రమంలో కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత పరారవుతున్న పటేల్ ను పోలీసులు కాలిపై కాల్చి పట్టుకుని, అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa